చదువుల తల్లికి ‘ని’బంధన
Twitter 。
సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు /సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. మరిన్ని , Instagram zwnj;లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధదేశాల్లోని వ్యాపారస్తులు,。
సీటు ఇవ్వడానికి సాధ్యపడదంటూ ప్రిన్సిపల్ చెప్పారు. సీటు ఇవ్వకపోతే చదువులు మాన్పించి కూలి పనులకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి తమదని తల్లిదండ్రులు చెప్పారు. తమ కుమార్తె చదువుకు ఇబ్బందులు లేకుండా ఆదర్శ పాఠశాలలో సీటు ఇప్పించి ఆదుకోవాలని బాలికతో పాటు తల్లిదండ్రులుపలువురిని వేడుకొంటున్నారు. మండలంలో ఆదర్శ పాఠశాల లేకనే.. వర్షిణి మాది దేవనకొండ మండలమైనా గోనెగండ్లలోని ఆదర్శ పాఠశాలకు ఐదు కిమీ దూరంలో ఉంది. గోనెగండ్ల మండలంలోని పిల్లిగుండ్లలో పెద్దమ్మ ఇంట్లో ఉంటూ చదువుకోవాలని ప్రణాళిక వేసుకున్నా. గతంలో ఇదే పాఠశాలలో మండలానికి చెందిన చాలామంది చదువుకున్నారు. మెరిట్ ప్రకారం సీటు ఇవ్వాలని కోరుతున్నా. ► Read latest Kurnool News and Telugu News ► Follow us on Facebook , న్యూస్టుడే: చదువుల్లో రాణించాలని పాఠశాల స్థాయిలో నిర్వహించిన పోటీ పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ చూపిందా చిన్నారి. సీటు ఇవ్వడానికి సాధ్యపడదంటూ పాఠశాల ప్రిన్సిపల్ చెప్పడంతో ఆ బాలిక నిరుత్సాహానికి గురైంది. దేవనకొండ మండలంలోని బండగట్టు గ్రామానికి చెందిన జయలక్ష్మి。
చదువుల తల్లికి ‘ని’బంధనాలు By Andhra Pradesh Dist. Desk Updated : 31 May 2026 06:13 IST Ee Font size A A+ A++ 1 min read ప్రవేశ పరీక్షలో ప్రతిభ చూపినా సీటిచ్చేందుకు నిరాకరణ ర్యాంకు కార్డు చూపుతున్న వర్షిణి గోనెగండ్ల, కుమారుడు సంతానం. మొదటి కుమార్తె వర్షిణి. స్వగ్రామంలోని ఐదో తరగతి పూర్తి చేసింది. కుమార్తెకు చదువుపై ఆసక్తి ఉండటంతో అందుబాటులో ఉన్న గోనెగండ్లలోని ఆదర్శ పాఠశాల ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకుంది. గోనెగండ్లలోని ఆదర్శ పాఠశాలలో ఆరో తరగతి ప్రవేశ పరీక్ష రాసి 81 మార్కులతో మండలంలో మూడో స్థానంలో నిలిచింది. కచ్చితంగా సీటు వస్తుందని తల్లిదండ్రులకు నిరాశ ఎదురైంది. తమ మండలం పిల్లలే ఎక్కువ ఉన్నారని, ఈరన్న దంపతులది నిరుపేద కుటుంబం. వీరికి ఇద్దరు కుమార్తెలు。
评论列表